NDL: బనగానపల్లె ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎన్నికల అధికారులు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. నవంబర్ 3న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని వారు అన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బనగానపల్లెలో అఖిలపక్ష సమావేశం


