GNTR: మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమా ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఇరువురు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మిజోరం సీఎంకు లోకేష్ స్వాగతం


