హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దసరా విందు వికటించి 16 మందికి అస్వస్థత?

KMR: పిట్లం మండలం అన్నారం తండాలో సోమవారం దసరా పండుగకు బంధువుల ఇళ్లకు వెళ్లిన సుమారు 16 మంది ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చికిత్స నిమిత్తం పిట్లం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. వారిలో నలుగురు చిన్నారులు ఉండగా, మెరుగైన వైద్యం కోసం వైద్యులు వారిని బాన్సువాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.