MLG: దసరా సందర్భంగా ములుగు ఎస్పీ కార్యాలయ ఆవరణలో సోమవారం జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్నాథ్ జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మనన్ భట్ ఐపీఎస్, అదనపు ఎస్పీ సదానందం, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
VIDO: జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీ


