PLD: నరసరావుపేట మండలంలో RDO బాలకృష్ణకు కురిచేడు మండలం పడమర వీరాయపాలెంకు చెందిన రైతు లక్ష్మీ నారాయణ ఫిర్యాదు చేశారు. నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామంలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తనకు చెందిన సుమారు ఐదు ఎకరాల భూమిని ఆక్రమించారని ఆరోపించారు. ఈ విషయంపై నూజెండ్ల MRO, ఐనవోలు ఎస్సై కృష్ణారావుకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భూ ఆక్రమణపై RDOకు ఫిర్యాదు


