హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఒక్క అవకాశం ఇస్తే భీమవరాన్ని అభివృద్ధి చేస్తా'

W.G: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భీమవరం మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా అవకాశం ఇస్తే భీమవరాన్ని మరింత అభివృద్ది చేస్తానని రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్ కనకరాజు సూరి కుమార్తె రోహిణి అన్నారు. సోమవారం భీమవరం పట్టణంలోని పలు దేవాలయాలను సందర్శించారు. భీమవరం మున్సిపల్ చైర్పర్సన్ స్థానంలో పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు.