NRPT: మక్తల్ ప్యాకేజ్-14 కెనాల్లో రాజుపల్లి నుంచి రాయికోడ్ వరకు పూడికతీత పనులను మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు ఆయన సోదరుడు, మాజీ ఉపసర్పంచ్ వాకిటి శేషగిరి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల పొలాలకు, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కాలువ పనులతో రైతులకు సాగునీటి ఇబ్బందులు తొలగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ
కాలువ పూడికతీత పనులు ప్రారంభం


