JN: గీత కార్మికులు తాటి చెట్లు సులువుగా ఎక్కేందుకు పాలకుర్తి మండలం ఇరవెన్ను చెందిన రైతు అనుముల మహేందర్ వినూత్న ప్రయోగం చేపట్టాడు. తనకున్న మూడెకరాల వ్యవసాయ భూమిలోని తాటి చెట్లకు సుమారు రూ.10 వేల సొంత ఖర్చుతో ఇనుప కడ్డీలతో నిచ్చెన తరహాలో మెట్లు ఏర్పాటు చేశాడు. కల్లు గీసేందుకు కార్మికులు ముందుకు రాకపోవడంతో ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాడు.
తెలంగాణ
తాటి చెట్లకు ఇనుప మెట్లు.. రైతు వినూత్న ప్రయోగం


