JGL: జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ పరిధిలో 8 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. మెడికల్ ఆఫీసర్లు, ఫార్మసిస్ట్, సైకలాజికల్ కౌన్సిలర్, యోగా ప్రొఫెషనల్, మల్టీపర్పస్ వర్కర్ తదితర పోస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఆయుష్ శాఖలో ఉద్యోగాలు


