హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొలలపూడి క్రాస్‌రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం

BPT: కొలలపూడి క్రాస్‌రోడ్ నుంచి బొల్లాపల్లి టోల్‌ప్లాజా వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని రాంగ్‌రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని మార్టూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.