SRPT: హుజూర్‌నగర్‌లోని సర్వే నంబర్ 281లో దేవాదాయ భూముల ఆక్రమణలపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ నాయకులు ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న భూమికి విచారణ లేకుండా ఎన్‌ఓసీ ఇచ్చారంటూ మున్సిపల్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే నిరాహార దీక్షలు, పట్టణ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
దేవాదాయ భూములను కాపాడాలి: బీజేపీ


