SRPT: నేరేడుచర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి.. ఓటర్ల నమోదు ప్రక్రియపై పార్టీ కార్యకర్తలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, సర్పంచులు, పాల్గొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు కేంద్రం ప్రారంభం


