BDK: వృద్ధులు, అనాథలు, దివ్యాంగులకు ఆశ్రయం కల్పించాలనే లక్ష్యంతో భద్రాచలం కర్ర డిపో సమీపంలో యశోద ఫౌండేషన్ సేవా సమితి ఏర్పాటు చేసిన ఆశ్రమ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ సేవలను అభినందిస్తూ, నిరుపేదలకు అండగా నిలవడం గొప్ప మానవీయ సేవ అని పేర్కొన్నారు.
తెలంగాణ
వృద్ధులు, అనాథల కోసం ఆశ్రమం ప్రారంభం


