ADB: నార్నూర్ మండలంలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. మలంగి గ్రామానికి చెందిన పలువురు BRS నాయకులు, గ్రామ సర్పంచ్ రాథోడ్ సాకారం సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి DCC అధ్యక్షుడు నరేశ్ జాదవ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ నాయకులు


