ప్రకాశం: కంభం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జెన్నమ్మ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో, తహసీల్దార్, ఎస్సై పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులు చర్చించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఎన్నికల ఏర్పాట్లు.. భద్రతపై సమీక్ష


