హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దళితుల పేరుతో రాజకీయాలు

WNP: మంగంపల్లి ఘటనను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దళిత కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ విమర్శించారు. దళిత వ్యక్తిని ఆలయంలోకి అడ్డుకోవడం దురదృష్టకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దళితుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.