హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య చికిత్సకు రూ.8 లక్షల ఎల్వోసీలు మంజూరు

NZB: ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన భీమయ్యకు రూ.3 లక్షలు, ప్రశాంత్‌కు రూ.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) LOC లు సోమవారం మంజూరయ్యాయి. వైద్య చికిత్స కోసం బాధిత కుటుంబ సభ్యులు మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్‌ను సంప్రదించగా, ఆయన సీఎంఆర్ఎఫ్ ద్వారా మొత్తం రూ.8 లక్షల ఎల్వోసీలు మంజూరు చేయించారు.