VKB: కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ దీపక్ తివారి 49 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
గడువులోగా అర్జీలు పరిష్కరించాలి: కలెక్టర్


