NRPT: మద్దూరు నుంచి పెదిరిపహాడ్ మీదుగా నారాయణపేటకు వెళ్లే రోడ్డు పనులు ఏడాది క్రితం ప్రారంభమైనా, చెరువు సమీపంలో అసంపూర్తిగా నిలిచిపోయాయి. కంకర రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం పొంచి ఉంది. భారీ వాహనాల రాకపోకలతో దుమ్ము వ్యాపించి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: అసంపూర్తి రోడ్డుతో ఇబ్బందులు


