NLG: నకిరేకల్ లోని పన్నాల గూడెం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. అర్హులైన పట్టభద్రుల ఓటు నమోదు వేగవంతం చేయాలని, SIRపై ప్రజలకు అవగాహన కల్పించి ఓటు హక్కును కాపాడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం


