హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్ది ధాత్రి అవతారంలో అమ్మవారు

KNR: కరీంనగర్‌లోని చైతన్యపురి మహాశక్తి ఆలయంలో దేవీ నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదో రోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని (సిద్ధిధాత్రి) అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులను అలరించారు. భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు