హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ్ అధ్యక్షతన రాజీవ్ గాంధీ స్మారక సభ

HYD: చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్ గౌడ్, సచిన్ సావంత్, గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగధనుడు రాజీవ్ గాంధీ అని మహేశ్ గౌడ్ కొనియాడారు. ఆయన సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.