ములుగు జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విజయదశమి సందర్భంగా ఎస్పీ కేకాన్ సుధీర్ రామ్నాథ్ ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. పోలీస్ ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. పోలీసు సిబ్బంది క్షేమంగా ఉండాలని, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్పీ తెలిపారు.
తెలంగాణ
ములుగులో ఆయుధ పూజ చేసిన ఎస్పీ


