NGKL: కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. సోమవారం వాసవి మాత మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ
VIDEO: మహిషాసురమర్దినిగా వాసవి మాత దర్శనం


