హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి'

BHPL: తెలంగాణలో కరువు పరిస్థితుల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద రోజూ 2 టీఎంసీల గోదావరి నీరు వృథాగా దిగువకు పోతోందని, రూ.25 కోట్లతో కాఫర్ డ్యామ్ నిర్మించి అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నింపవచ్చని సూచించారు.