హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు అమ్మవారి చీరలు పంపిణి

ASF: దసరా పండుగ సందర్భంగా రెబ్బంన మండలం కైరిగూడ గ్రామంలోని శ్రీ జగదాంబ దుర్గామాత ఆలయం వద్ద గ్రామ మహిళలకు సోమవారం చీరలు పంపిణీ చేశారు. గత ఐదేళ్లుగా భక్తులు అమ్మవారికి సమర్పించిన నూతన వస్త్రాలను గ్రామ మహిళలకు కానుకగా అందజేశారు. కాంగ్రెస్ నాయకులు ఆత్మారాం నాయక్, సర్పంచ్ సంధ్యారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.