హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయపాటి శ్రీనివాస్‌కు అంతర్జాతీయ పరిశోధనా గౌరవం

అంతర్జాతీయ శాంతి రాయబారి డాక్టర్ రాయపాటి శ్రీనివాస్‌కు ఇంటర్నేషనల్ హయ్యర్ హానరరీ రీసెర్చ్ ఫెలో గౌరవం లభించింది. హైడెల్‌బర్గ్ విశ్వవిద్యాలయ స్థాపన దినోత్సవం సందర్భంగా సత్యాగ్రహ్ రీసెర్చ్ ఫౌండేషన్, మదర్ తాహిరా చారిటబుల్ ట్రస్ట్ ఈ గుర్తింపును అందించాయి. సామాజిక సేవ, శాంతి స్థాపన, విద్యా చైతన్యం వంటి వాటిపై ఆయన కృషికి గుర్తింపుగా స్మారక రికార్డును అందజేశారు.