NZB: దసరా పండుగ సందర్భంగా బషీరాబాద్ గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచ్ జమున మహేష్, ఎన్నారై బొక్కెన దేవేందర్ నూతన వస్త్రాలు అందజేశారు. సమాజం కోసం కష్టపడే వారి జీవితాల్లోనూ సంతోషం నింపడమే నిజమైన పండుగ అని వారు పేర్కొన్నారు. తమ కష్టాన్ని గుర్తించి ఆప్యాయంగా ఆదరించిన దేవేందర్‌కు కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ


