SRCL: వేములవాడ పట్టణంలో దసరా పండుగ సందర్భంగా బీజేపీ నేత ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో సంప్రదాయ ఎడ్లబండి ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఎడ్లబండ్లు పాల్గొన్న ఈ ప్రదర్శన పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏటా నిర్వహించే ఈ ర్యాలీతో పట్టణంలో పండుగ సందడి నెలకొంది.
తెలంగాణ
VIDEO: వేములవాడలో ఘనంగా సంప్రదాయ ఎడ్లబండి ర్యాలీ


