హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 20న ఎదులాపురంలో విజయదశమి మహోత్సవాలు

ADB: ఎదులాపురం హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20 తేదీన భారత్‌మాత పూజ, శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుందని సంఘం అధ్యక్షుడు బెండ లచ్చన్న తెలియజేశారు. సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్‌లో సమావేశమై మాట్లాడారు. అనంతరం దస్నాపూర్‌లోని మైదానంలో విజయదశమి ఉత్సవాలను పురస్కరించుకొని రావణ దహనం జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు.