హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా మండలి భవనానికి భూమిపూజ

NZB: తగ్గెల్లి గ్రామంలో సోమవారం మహిళా మండలి భవన నిర్మాణానికి సర్పంచ్‌ బ్యాగరి అరుణ, ఉపసర్పంచ్‌ దేవ్‌రావు భూమిపూజ చేశారు. మహిళా సంఘాల సౌలభ్యం కోసం నూతన భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేసిన సలహాదారు సుదర్శన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ దేవేందర్‌, గ్రామ పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.