BDK: పాల్వంచలో హెచ్‌పీ గ్యాస్ మేనేజర్ అనంతల లక్ష్మీనారాయణ మృతిపై కుటుంబ సభ్యులు న్యాయం కోరుతున్నారు. తన తండ్రి గతంలో రెండుసార్లు ఉత్తమ అధికారిగా అవార్డులు పొందారని, ఆయనను మానసికంగా వేధించారని కుమార్తె ఆరోపించారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
తెలంగాణ
తండ్రి మృతిపై న్యాయం కోసం కుమార్తె పోరాటం


