హైదరాబాద్‌లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ పథకం కింద రూ.78,000 వరకు సబ్సిడీ అందిస్తోంది. ఇందుకోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 1 కిలోవాట్ ఇన్‌స్టాలేషన్‌తో నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉంది. సబ్సిడీ పొందాలంటే నిబంధనల ప్రకారం సోలార్ నెట్ మీటర్ ఏర్పాటు చేసుకోవాలి.
తెలంగాణ
ఇళ్ళపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారా?


