PDPL: పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
రాఘవాపూర్‌లో సీసీ రోడ్డుకు శంకుస్థాపన


