WGL: వరంగల్ భద్రకాళీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. సోమవారం తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి సందర్భంగా మంగళవారం నిజరూప దర్శనం, శమీపూజ, తెప్పోత్సవం నిర్వహించనున్నారు. బుధవారం భద్రేశ్వరుల కల్యాణం, పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగియనున్నట్లు ఆలయ ఈవో రామల సునీత తెలిపారు.
తెలంగాణ
తొమ్మిది అలంకారాల్లో భద్రకాళీ అమ్మవారు


