హైదరాబాద్: 28°C
తెలంగాణ

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో రజతం సాదించిన జిల్లా వాసి
★ జిల్లాకు వర్ష సూచన 3 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉంది
★ విద్యుత్ షాక్‌‌కి గురయ్యి సూర్యాపేటలోని హేమ్లా తండాకు చెందిన వ్యక్తి మృతి
★ సూర్యాపేటలో అర్ధరాత్రి డీసీఎం అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది.
★ కెనాల్‌లో పడి భువనగిరిలోని చల్లూరుకి చెందిన బాలుడు మృతి