హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: కవిత

bhpl: భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంఘీభావం తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతనాల పెంపు, ప్రసూతి సెలవులు, కనీస సౌకర్యాల కల్పన వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.