MDCL: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జమ్మిగడ్డలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి దర్శనంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
మహిషాసుర మర్దినిగా ముత్యాలమ్మ దర్శనం


