HNK: ఐనవోలు మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ పుల్యాల జ్యోతి–రాజిరెడ్డి తల్లి ప్రమీల ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ వారి కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు. ప్రమీల మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరి వెంట స్థానిక బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రమీల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అరూరి


