RR: శబరిమల మహా పాదయాత్ర విజయవంతం కావాలని బీఆర్ఎస్ యువనాయకులు మురళీకృష్ణ యాదవ్ ఆకాంక్షించారు. శ్రీ కలియుగవర్ధన్ శబరిమల బృందం ఆధ్వర్యంలో లాల్‌పహాడ్ నుంచి అక్టోబర్ 22న ప్రారంభమయ్యే ఈ యాత్రకు మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్య యాదవ్ రూ. 50,000 విరాళం ప్రకటించారు. ఆ నగదును మురళీకృష్ణ యాదవ్ యాత్ర ప్రతినిధులకు అందించారు.
తెలంగాణ
శబరిమల మహాపాదయాత్రకు భారీ విరాళం


