ఆదిలాబాద్ జిల్లాలో బ్యూటీషియన్ ముసుగులో అక్రమ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్న మహిళ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బాండ్ పేపర్లు, ఖాళీ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. అమాయకుల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీకి అప్పులిస్తూ వేధిస్తున్న వడ్డీ వ్యాపారులపై పోలీసులు నిఘా పెంచి కేసులు నమోదు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం గుట్టు


