KMR: సదాశివనగర్ మండలంలోని మల్లుపేట గ్రామంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం పంచసూత్రాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రాజు మాట్లాడుతూ మహిళలు ప్రతినెలా సమావేశాలు నిర్వహించి, పొదుపులు, అప్పుల చెల్లింపులు క్రమం తప్పకుండా చేపట్టాలని సూచించారు. పంచసూత్రాల విధానంతో మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.
తెలంగాణ
మహిళలకు పంచసూత్రాలపై అవగాహన


