ADB: తాంసి మండలం కప్పర్ల గ్రామంలో DCC అధ్యక్షుడు నరేశ్ జాదవ్ సోమవారం పర్యటించారు. గ్రామ సర్పంచ్ అరుణ్ కుమార్ తండ్రి సుదర్శన్ ఇటీవల ప్రమాదవశాత్తు మరణించారు. విషయం తెలుసుకున్న అరుణ్ కుమార్ కుటుంబ సభ్యులను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
తెలంగాణ
తాంసిలో పర్యటించిన డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్


