హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలుగీత కార్మిక సంఘం ఆవిర్భావ దినోత్సవం

MHBD: కేసముద్రం మండలం కల్వలలో కల్లుగీత కార్మిక సంఘం ఆవిర్భవించి 69 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓరుగంటి వెంకన్న ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. గీత కార్మికుల సంక్షేమానికి సంఘం గత ఆరు దశాబ్దాలుగా కృషి చేస్తోందన్నారు. సంఘం చేసిన పోరాటాల ఫలితంగానే ఇప్పటికే సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు.