కోనసీమ: అమలాపురం పట్టణంలో సోమవారం ఉదయం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణంలోని పలు పల్లపు ప్రాంతాలలో వర్షం నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారీ వర్షానికి సుమారు గంట సేపు ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు. వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం


