హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

WNP: రాజనగరం గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్నవారిని, మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోమవారం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.