ములుగు జిల్లాకు చెందిన డా. సుతారి సతీష్ మోస్ట్ ప్రామిసింగ్ రీసెర్చర్ అవార్డుకు ఎంపికయ్యారు. సైంటిఫిక్ లారెల్స్ సంస్థ ఈ పురస్కారానికి ఆయనను ఎంపిక చేసింది. ఇప్పటివరకు 55 అంతర్జాతీయ పరిశోధన పత్రాలు, 18 పుస్తకాల రచనలో భాగస్వామ్యం కాగా, 15 కొత్త మొక్కల జాతులను పరిచయం చేశారు. పాలంపేట కేన్ మొక్కల సంరక్షణకు 18 ఏళ్లుగా కృషి చేస్తున్న ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణ
పరిశోధన రంగంలో డా. సతీష్‌కు జాతీయ గుర్తింపు


