హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మార్కింగ్

MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామానికి రెండో విడతలో 11 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలకు మార్కింగ్ చేసి పనులు ప్రారంభించాలని సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, పంచాయతీ కార్యదర్శి మహేశ్వరి సూచించారు. జింక శిరీష‌కు చెందిన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ఇవాళ మార్కింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, సభ్యులు పాల్గొన్నారు.