WNP: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి, ఫిర్యాదుదారులకు సమాచారం అందించాలని అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, తమ శాఖ పరిధిలో లేని ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపించాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: 'ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి'


