MDK: రామాయంపేట మండల కేంద్రంలో స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో స్వర్ణకార శంఖారావం వాల్ పోస్టర్ను పట్టణ అధ్యక్షుడు కృష్ణాపురం రామకృష్ణ చారి అధ్యక్షతన ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకోజు దామోదర్ చారి, రాష్ట్ర కార్యదర్శి నెమలి శ్రీనివాస్ చారి, సరఫ్ ప్రశాంత్ చారి, ఇతర ప్రతినిధులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: స్వర్ణకార శంఖారావం వాల్ పోస్టర్ ఆవిష్కరణ


